హైదరాబాదుకి బిజినెస్ పని మీద వెళ్ళిన భర్త, వైజాగ్ లో ఉన్న భార్యతో మాట్లాడుదామని వైజాగ్ లో వాళ్ళ ఇంటికి కాల్ చేసాడు...
ట్రింగ్....ట్రింగ్...ట్రింగ్....
పనోడు : వలో...ఎవరండీ..
భర్త: అమ్మగారిని పిలవరా....
పనోడు: మీరు ఎవరండీ?
భర్త: ఏట్రోయ్...ఎగసెక్కాలా ...నేనురా అయ్యగారిని...అమ్మగారిని పిలువ్...
పనోడు: మీరు అయ్యగారా??...మరి అమ్మగారు బెడ్-రూంలో ఉన్నది ఎవరితో??....
భర్త: ఏంటీ...వేరే ఎవరితోనో ఉందా...(ఆవేశంతో ఊగిపోతూ)..ఒరేయ్ వాళ్ళిద్దరిని కాల్చి పారెయ్...నేను మళ్ళీ కాల్ చేస్తా...
** పనోడు ఇద్దరినీ చంపేశాడు **
ట్రింగ్....ట్రింగ్...ట్రింగ్....
పనోడు : వలో...ఎవరండీ..
భర్త: అమ్మగారిని పిలవరా....
పనోడు: మీరు ఎవరండీ?
భర్త: ఏట్రోయ్...ఎగసెక్కాలా ...నేనురా అయ్యగారిని...అమ్మగారిని పిలువ్...
పనోడు: మీరు అయ్యగారా??...మరి అమ్మగారు బెడ్-రూంలో ఉన్నది ఎవరితో??....
భర్త: ఏంటీ...వేరే ఎవరితోనో ఉందా...(ఆవేశంతో ఊగిపోతూ)..ఒరేయ్ వాళ్ళిద్దరిని కాల్చి పారెయ్...నేను మళ్ళీ కాల్ చేస్తా...
** పనోడు ఇద్దరినీ చంపేశాడు **
ట్రింగ్...ట్రింగ్..ట్రింగ్...
పనోడు : వలో ....
భర్త: చంపెసావా??
పనోడు: ఆయ్...ఇప్పుడు నన్నేటి సెయ్యమంటారండీ...పోలీసులు నన్ను అట్టుకుంటే??
భర్త: అదంతా నేను చూసుకుంటా, మనింటి వెనకాల ఉన్న స్విమ్మింగ్ పూల్ ప్రక్కనుండి దూకి పారిపో...
పనోడు: మనింటి వెనకాల స్విమ్మింగ్ పూల్ ఎక్కడుంది అయ్యగోరు??
భర్త: అదేట్రా...స్విమ్మింగ్ పూల్ ఉందిగా??..దాని ప్రక్కనే రోజ్ గార్డెన్..
పనోడు: మీరు చెప్పినవేటి ఇక్కడ లేవు అయ్యగోరు...
(ఓ నిముషం ఆగి ....)
భర్త:అరెరే పొరపాటు అయ్యిపోయింది...మా ఇల్లు అనుకోని రాంగ్ నంబర్ డైల్ చేశా...ఏమనుకోకు..
(అని ఫోన్ పెట్టేసాడు...)
పనోడుకి...మైండ్ బ్లాక్ అయ్యి...గుండాగి సచ్చాడు
4 comments:
Too old joke boss.Didnt expect this from u man
కిషెన్ గారు, బాగుంది జోక్ :))..కానీ ఈ జోక్ కోసం ముగ్గురిని బలి తీసుకున్నారెంటి పాపం :(
Anonymous: I didnt know that this is too old joke. Friend sent me this joke as SMS morning, so i thought of sharing with u all by little modifications... :)
సతీష్: నేను బలి తీసుకోలేదు, ఈ జోక్ కనిపెట్టిన వారు తీసుకున్నారు ..నాకేం సంబంధం లేడు :))
ee joke edo cinimalo undi kishen gaaru
Post a Comment