tag:blogger.com,1999:blog-8007382655924591712.post6678752365761971309..comments2023-04-26T16:11:58.507+05:30Comments on మంచుకురిసే వేళలో...: నిన్ను చూడగా గుండెలో...Ram Krish Reddy Kotlahttp://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comBlogger17125tag:blogger.com,1999:blog-8007382655924591712.post-35489344728453089072010-08-13T02:05:23.294+05:302010-08-13T02:05:23.294+05:30థాంక్స్ మిత్రమా..నేను ఓ పాట రాసాను నీకు వీలుంటే నా...థాంక్స్ మిత్రమా..నేను ఓ పాట రాసాను నీకు వీలుంటే నా బ్లొగ్ లొ ఓ సారి చూడు..నాకు కొద్దిగా నీ సలహాలు కూడా కావలి.తప్పులుంటే కాస్తా చెప్పు సొదరా ..చంద్రశేఖర్ కాటుబోయినhttps://www.blogger.com/profile/05465584406539022393noreply@blogger.comtag:blogger.com,1999:blog-8007382655924591712.post-37325973949550553552010-08-12T21:18:25.696+05:302010-08-12T21:18:25.696+05:30వేణూ శ్రీకాంత్: ధన్యవాదాలు..ఏదో అలా ట్రై చేశా...ఈ ...వేణూ శ్రీకాంత్: ధన్యవాదాలు..ఏదో అలా ట్రై చేశా...ఈ సారి కాస్త శ్రద్ధగా ట్రై చేస్తా ఇంకో పాటకి :)

అపర్ణ: సంగీతంలో దిట్ట కాదు కదా బుట్ట కూడా కాదు..హ హ..మీరు ట్యూన్ కట్టడానికి ట్రై చేస్తా అంటే, అంతకన్నా ఏం కావలి...ఇంకెందుకు ఆలస్యం ట్యూన్ కట్టి మాతో పంచుకోండి :)Ram Krish Reddy Kotlahttps://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comtag:blogger.com,1999:blog-8007382655924591712.post-77550925345115219502010-08-12T20:24:42.687+05:302010-08-12T20:24:42.687+05:30అవునా.. అయితే OK. టపా చూడగానే, నేను కూడా ట్రై చేద్...అవునా.. అయితే OK. టపా చూడగానే, నేను కూడా ట్రై చేద్దాం అనుకున్నాను ట్యూన్ కట్టడానికి. మళ్లీ భయం వేసింది, మీరు ఏమైనా సంగీతంలో కూడా దిట్ట ఏమో అని. ఇపుడు నేను కూడా ట్రై చెయ్యొచ్చు అన్నమాట.మనసు పలికేhttps://www.blogger.com/profile/08754246409442852313noreply@blogger.comtag:blogger.com,1999:blog-8007382655924591712.post-8807764824326309272010-08-12T14:19:28.056+05:302010-08-12T14:19:28.056+05:30ప్రొఫెషనల్ ఫీల్ తెప్పించారు చాలా బాగుందండీ...ప్రొఫెషనల్ ఫీల్ తెప్పించారు చాలా బాగుందండీ...వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-8007382655924591712.post-25765803071359427272010-08-12T00:24:41.579+05:302010-08-12T00:24:41.579+05:30మందాకిని: ధన్యవాదాలు అండి. :-).. మీ బ్లాగు చూసాను....మందాకిని: ధన్యవాదాలు అండి. :-).. మీ బ్లాగు చూసాను...మీరు చెప్పే విషయాలు నన్ను చాలా ఆకట్టుకున్నాయి.

ప్రవీణ్: థాంక్స్ ఏ లాట్...కిట్టిగాడి కథకు మరొక రెండు వారాలు విరామం...వచ్చే నెలలో దాని కొనసాగింపు ఉంటుంది.

సతీష్: థాంక్స్ :-)Ram Krish Reddy Kotlahttps://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comtag:blogger.com,1999:blog-8007382655924591712.post-2494602697807128392010-08-12T00:21:53.495+05:302010-08-12T00:21:53.495+05:30రంజని: నీ అభిమానానికి సర్వదా కృతజ్ఞుడిని :-)
అపర్...రంజని: నీ అభిమానానికి సర్వదా కృతజ్ఞుడిని :-)

అపర్ణ: థాంక్స్ అండి...నాకా?..సంగీతమా??..అంత లేదండీ ..ఏదో ఉన్న హాఫ్ నాలెడ్జ్ తో ట్రై చేస్తాను అంతే :-)

కవిత: థాంక్స్ :-)Ram Krish Reddy Kotlahttps://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comtag:blogger.com,1999:blog-8007382655924591712.post-71649443975178029962010-08-12T00:18:49.206+05:302010-08-12T00:18:49.206+05:30కొత్తపాళీ: ధన్యవాదాలు :-)... అయినా నాకు జావా స్కిల...కొత్తపాళీ: ధన్యవాదాలు :-)... అయినా నాకు జావా స్కిల్స్ లేవు లెండి :-)

చంద్ర: థాంక్స్ :-)

భా.రా.రె: అన్నయా ఎంత కాలానికి నా బ్లాగుకి వచ్చి పావనం చేసారు...సంగతి ఏమిటంటే మీకు సపరేట్ గా ఆన్-లైన్ లో చెప్తా లెండి ;-)

నేస్తం: ఏ అమ్మాయికీ :-ORam Krish Reddy Kotlahttps://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comtag:blogger.com,1999:blog-8007382655924591712.post-46341441124957893942010-08-12T00:13:19.663+05:302010-08-12T00:13:19.663+05:30Wow Nice Song kishen. Tune it and i wish it turns ...Wow Nice Song kishen. Tune it and i wish it turns out to be a soothing one.Sathishnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8007382655924591712.post-30716736359956931482010-08-11T20:55:41.720+05:302010-08-11T20:55:41.720+05:30కిషెన్,
ఇన్ని surprise లా మాకు? సస్పెన్స్ తరువాత క...కిషెన్,
ఇన్ని surprise లా మాకు? సస్పెన్స్ తరువాత కామెడి రాయడమే అనుకుంటే ఇది ఇంకా పెద్ద surprise :)
చాలా బాగుంది. ఇంతకి కిట్టి గాడి కథ ఎంత వరకు కదిలింది?Sai Praveenhttps://www.blogger.com/profile/00105734496840190819noreply@blogger.comtag:blogger.com,1999:blog-8007382655924591712.post-69267426820610587782010-08-11T19:39:58.022+05:302010-08-11T19:39:58.022+05:30బాగా రాశారు!
అభినందనలు.బాగా రాశారు!
అభినందనలు.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-8007382655924591712.post-53366564823294493342010-08-11T13:09:19.191+05:302010-08-11T13:09:19.191+05:30Wowwwwww...Simply superb.Enti babu ee sudden surpr...Wowwwwww...Simply superb.Enti babu ee sudden surprise....chala chala bagundi..కవితhttps://www.blogger.com/profile/05776883040827716387noreply@blogger.comtag:blogger.com,1999:blog-8007382655924591712.post-45085709030456839142010-08-11T11:18:14.527+05:302010-08-11T11:18:14.527+05:30lyrics చాలా చాలా బాగున్నాయి కిషన్ గారు.. మీకు సంగీ...lyrics చాలా చాలా బాగున్నాయి కిషన్ గారు.. మీకు సంగీతం వచ్చా..??మనసు పలికేhttps://www.blogger.com/profile/08754246409442852313noreply@blogger.comtag:blogger.com,1999:blog-8007382655924591712.post-70304212303085697912010-08-11T10:57:26.746+05:302010-08-11T10:57:26.746+05:30బాప్ రే!!! ఇది ఏ సినిమాలో సాంగ్ అయ్యి ఉంటుంది? అన...బాప్ రే!!! ఇది ఏ సినిమాలో సాంగ్ అయ్యి ఉంటుంది? అనుకుంటున్నా ...మీరు own గా రాసారా ..

సస్పెన్స్ స్టొరీ రైటర్ గారేనేమో అనుకున్నా ఇన్నాల్లు పాటల రచయిత కూడానన్నమాట..

చాలా చాలా బాగ రాసారు .. ఆగొద్దస్సలు.... రాసెయ్యండి ఇలా ....wish you all the bestశివరంజనిhttps://www.blogger.com/profile/06478756103747302563noreply@blogger.comtag:blogger.com,1999:blog-8007382655924591712.post-20129463418525424922010-08-11T10:14:48.330+05:302010-08-11T10:14:48.330+05:30హూం..అంతా సరేగాని ఇంతకూ ఆ అమ్మాయికి ఇది చూపించావా...హూం..అంతా సరేగాని ఇంతకూ ఆ అమ్మాయికి ఇది చూపించావా లేదా? :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-8007382655924591712.post-35455125638808616312010-08-11T04:39:35.624+05:302010-08-11T04:39:35.624+05:30ఏంటి తమ్ముడూ ఏంటి సంగతీ ;)ఏంటి తమ్ముడూ ఏంటి సంగతీ ;)భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-8007382655924591712.post-49350210941804672772010-08-11T01:10:02.383+05:302010-08-11T01:10:02.383+05:30chalaa baga raashavu nesthama...you have talent ma...chalaa baga raashavu nesthama...you have talent man..keep it up..chandraచంద్రశేఖర్ కాటుబోయినhttps://www.blogger.com/profile/05465584406539022393noreply@blogger.comtag:blogger.com,1999:blog-8007382655924591712.post-13904121825664050742010-08-11T00:07:34.992+05:302010-08-11T00:07:34.992+05:30Quite good, I say!
You don't need Java skills ...Quite good, I say!
You don't need Java skills to impress girls! :)కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.com