tag:blogger.com,1999:blog-8007382655924591712.post3399629599757126759..comments2023-04-26T16:11:58.507+05:30Comments on మంచుకురిసే వేళలో...: తెలుగమ్మాయీ...తెలుగమ్మాయీ... 2Ram Krish Reddy Kotlahttp://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comBlogger25125tag:blogger.com,1999:blog-8007382655924591712.post-31782710160831358862010-12-20T16:11:27.102+05:302010-12-20T16:11:27.102+05:30Sunil: Thanks a lot for your compliment ra. "...Sunil: Thanks a lot for your compliment ra. "Kannellu" story ni konchem modify chesi blog lo raddam anukuntunna. Susan Sahithihrudaya perutho sure ga rastha ra. :)Ram Krish Reddy Kotlahttps://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comtag:blogger.com,1999:blog-8007382655924591712.post-84352324703878914182010-11-20T12:28:15.809+05:302010-11-20T12:28:15.809+05:30Reddy! You are great! when I saw your "Kannee...Reddy! You are great! when I saw your "Kanneellu" in our hostel I was unable to estimate your talent. But now I am very much proud to have you as my friend. Naa kuthuru Susan Sahithihrudaya peru ni kuda oka character ki petti oka story raayara... please...
Sunil Chakravarthy Binkam.Sunil Chakravarthy Binkamhttps://www.blogger.com/profile/17209809852031037627noreply@blogger.comtag:blogger.com,1999:blog-8007382655924591712.post-35497041178038493152010-11-18T18:48:21.013+05:302010-11-18T18:48:21.013+05:30స్పందించిన అజ్ఞాత సోదరికి ముందుగా మీ తమ్మి ధన్యవాద...స్పందించిన అజ్ఞాత సోదరికి ముందుగా మీ తమ్మి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాడు... ఇకపోతే, ఈ పోస్ట్ కేవలం హాస్యం ఉద్దేశించి వ్రాసింది మాత్రమే, దీనిలో పెద్దగా సీరియస్ గా.. లేక ఎమోషనల్ గా తీసుకోవలసిన విషయాలు ఏమీ లేవు. మీరు అన్నట్లు ఏ బంధం అయినా పటిష్టం అవ్వడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఇరువురి జీవన విలువలు సరిపోతున్నయా అని చూసుకోవడం, ఒకరి భావాలు, ఆశయాలు మరొకరు గౌరవించడం లాంటి ఇత్యాది విషయాలన్నీ ఒక బంధాన్ని పటిష్టం చేస్తాయి.. కాకపోతే నేను సింపుల్ ఇంట్రస్ట్ లు మాత్రమే తీసుకున్నాను ఈ కథలో, ఇది హాస్యానికి ఉద్దేశించబడినది కాబట్టి సీరియస్ విషయాలు చెర్చించ దలచుకోలేదు... అలాంటివి అందరికీ చెప్పేంత పరిణతి కూడా నాకు లేదేమో.. ఏదేమైనా, మీరు చక్కని విషయం చెప్పారు.. అందుకు ధన్యవాదాలు :-)Ram Krish Reddy Kotlahttps://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comtag:blogger.com,1999:blog-8007382655924591712.post-38244436707186379122010-11-18T18:04:00.924+05:302010-11-18T18:04:00.924+05:30మీ హాస్యానికి నేనొక అజ్ఞాత ఫ్యాన్ ని రాము గారూ !...మీ హాస్యానికి నేనొక అజ్ఞాత ఫ్యాన్ ని రాము గారూ ! చాలా బాగా నవ్వించారు.మీ బ్లాగ్ అన్న, మీ హాస్య రచనలు అన్నా నాకు చాల ఇష్టం.థాంక్స్ ఫర్ ది పోస్ట్.

ఇకపోతే పిడకల వేట అనుకోకపోతే, అభిరుచులు కలవటం అంటే, నీకు పకోడీ ఇష్టం, నాకు ఇష్టం, నీకు బ్లూ ఇష్టం, నాకు ఇష్టం.ఇలాంటివి పెద్ద విషయం కాదు పెళ్ళిలో, స్నేహం లో అయినా.

వీటి కన్నా ముఖ్యం, intellectual గా, emotional గా, అంటే ఒకరి జీవన విలువలు ఇంకొకరివి సరిపోతున్నయ్య లేదా అనేది ముఖ్యం.ఒకరికి ఎంత సేపు చీరలు, నగలు, లేక gifts ఇస్తే, ప్రేమ ఐతే, మరొకరికి సరదాగా కబుర్లు చెప్పుకొటం, లేక పని పంచుకోటం ప్రేమ ఐతే, ఆ జంట బతుకు ఊహించుకోండి.అప్పుడు ఇద్దరికీ పకోడీ అంటే ఇష్టం అనేది వాళ్ళ బంధాన్ని పటిష్టం చేయదు.అలాగే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి అనే లక్షణం ఇద్దరి లోను ఉండాలి.ఒక్కరే అడ్జస్ట్ అవుతూ ఉంటె, విసుగు వస్తుంది. ఇలాంటి మంచి గుణాలు ఉన్నాయా లేదా అనేది కూడా ముఖ్యం.ఇంకా మీ లాంటి పెళ్లి కాని ప్రసడులకి చెప్పాల్సినవి చాలా ఉన్నాయి కాని ఇదొక లెక్చర్ లా అవుతుందేమో అని ఇంతటితో ఆపేస్తున్నాను. ఓ సోదరి.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8007382655924591712.post-80844423255410004972010-10-22T12:04:16.795+05:302010-10-22T12:04:16.795+05:30Shiva: :)..thanksShiva: :)..thanksRam Krish Reddy Kotlahttps://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comtag:blogger.com,1999:blog-8007382655924591712.post-39594862349817724372010-10-22T10:49:24.440+05:302010-10-22T10:49:24.440+05:30శిరీష: థాంక్స్ :-)
నేస్తం: మీకు కూడా ఎండింగ్ నచ్చ...శిరీష: థాంక్స్ :-)

నేస్తం: మీకు కూడా ఎండింగ్ నచ్చిందా... థాంక్స్... మీరు కొత్త టపా రాయడానికి ఇంకెన్ని రోజులు తీసుకుంటారు...త్వరగా రాయండి మరి :-)

ఆ.సౌమ్య: ప్రతిసారీ మీకు గుండె దడలు, బీపీలు తెప్పిస్తే మరీ బాగోదు కదా అని ఈ సరికి ఇలా కానిచ్చేసా... ఆ ప్రోగ్రాం మరోసారి పెట్టుకుంట లెండి :-)..ధన్యవాదాలు ..

సౌమ్య: చాలా థాంక్స్ సౌమ్య :-)Ram Krish Reddy Kotlahttps://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comtag:blogger.com,1999:blog-8007382655924591712.post-4510624800031199722010-10-22T10:46:20.047+05:302010-10-22T10:46:20.047+05:30జేబీ: మీకు ముగింపు అలా అనిపించిందా...ఏమో మరీ సాగదీ...జేబీ: మీకు ముగింపు అలా అనిపించిందా...ఏమో మరీ సాగదీయడం ఇష్టంలేక అలా ముగించేసా :-)

అజ్ఞాత: అలాగే త్వరగానే పోస్ట్ చేస్తుంటాను... వర్క్ ఉండటం వాళ్ళ మరీ త్వరగా కుదరడంలేదు..

సుజాత: సుజాత గారు మీ కామెంట్ నాకు చాలా సంతోషం కలగజేసింది... ధన్యవాదాలు...మీ కంటే చిన్న వాడిని కాబట్టి మీరు నన్ను ఎలా పిలిచినా నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు... మరోసారి ధన్యవాదాలు :-)

రంజని: హ హ.. థాంక్స్ రంజని...Ram Krish Reddy Kotlahttps://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comtag:blogger.com,1999:blog-8007382655924591712.post-91842884920252936182010-10-22T10:41:48.142+05:302010-10-22T10:41:48.142+05:30కావ్య: ధన్యవాదాలు... తెలుగు సినిమా హ్యాపీ ఎండింగా....కావ్య: ధన్యవాదాలు... తెలుగు సినిమా హ్యాపీ ఎండింగా... అంటే వేరే భాషల సినిమాలకు హ్యాపీ ఎండింగ్ ఉండదా ఏమిటీ ;-)... హ హ ...సరదాగా అన్నాను ..

ఇందు: మీరు కూడా మళ్ళీ అదే డైలాగా...తెలుగు సినిమా హ్యాపీ ఎండింగ్.. హ హ ... చూసారా సుధాకర్ కి పెళ్లి చేసేసాను... ఆదనమాట :-)

శశిధర్: చాలా థాంక్స్.. మీ అభిమానం ఉండగా మరెన్నో మంచి కథలు అందిస్తాను :-)

మురళీధర్: ధన్యవాదాలు :-)Ram Krish Reddy Kotlahttps://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comtag:blogger.com,1999:blog-8007382655924591712.post-43679183916346120732010-10-22T10:12:47.253+05:302010-10-22T10:12:47.253+05:30Ravi: Thanks a lot
KK: కామెడీలో మళ్ళీ ట్విస్టులు ...Ravi: Thanks a lot

KK: కామెడీలో మళ్ళీ ట్విస్టులు ఎందుకులే అని ఇవ్వలేదు...ధన్యవాదాలు :-)

Venu: అవును చాలా మంచి వోపీనియన్ ఉంది ;-).... నాకు అసలు ఇంకా పెళ్లి చూపులు లాంటివి ఏమీ జరగలేదు లెండి... టైం ఉంది దానికి.. మొత్తం ఊహాజనితమే :-)

Praveen: థాంక్స్ బాసు .. కిట్టిగాడికి ఉన్న అభిమానులని దృష్టిలో ఉంచుకొని కలపడం జరిగింది :-)Ram Krish Reddy Kotlahttps://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comtag:blogger.com,1999:blog-8007382655924591712.post-2674058938730483852010-10-21T13:50:46.417+05:302010-10-21T13:50:46.417+05:30nice comedy.. the you write dialogs..just awesome....nice comedy.. the you write dialogs..just awesome.. so funny..and so nice.. keep writing..:)Sowmya Menduhttps://www.blogger.com/profile/13154662376606543095noreply@blogger.comtag:blogger.com,1999:blog-8007382655924591712.post-10885378716177390442010-10-20T14:21:13.759+05:302010-10-20T14:21:13.759+05:30హమ్మయ్య ఏ ట్విస్టులు, సస్పెన్సులు, మాకు గుండె దడలు...హమ్మయ్య ఏ ట్విస్టులు, సస్పెన్సులు, మాకు గుండె దడలు, బీ.పీ లు రాకుండా సుఖాంతం అయింది కథ....బావుంది, హాస్యంలో తమరిది అందె వేసిన చెయ్యి కదా, ఇక చెప్పేదేముంది.ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-8007382655924591712.post-43253863719042111952010-10-20T14:04:00.011+05:302010-10-20T14:04:00.011+05:30నాకు ఎండింగ్ సూపర్ నచ్చింది కిషన్ .. బాగుంది నీ ఆల...నాకు ఎండింగ్ సూపర్ నచ్చింది కిషన్ .. బాగుంది నీ ఆలోచననేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-8007382655924591712.post-40427450560434759132010-10-20T13:01:33.500+05:302010-10-20T13:01:33.500+05:30chaala bavundi...chaala bavundi...Sirishahttps://www.blogger.com/profile/07022129623648243464noreply@blogger.comtag:blogger.com,1999:blog-8007382655924591712.post-65854869178247924472010-10-20T11:08:16.515+05:302010-10-20T11:08:16.515+05:30రామా! కృష్ణా! పరంధామా!
హమ్మయ్య........ ఇన్నాళ్ళకయ...రామా! కృష్ణా! పరంధామా!
హమ్మయ్య........ ఇన్నాళ్ళకయినా ఏ ట్విస్ట్ లు లేకుండా హీరో హీరోయిన్ ని కలిపారు.. ఎంత సంతోషం గా ఉందో ...

ఎలా వస్తాయండి మీకు ఇలాంటి చమక్కులు ... చూసినట్టు చెప్పడమే కాదు కళ్ళకు కట్టినట్టు చూపించడం లో కూడా మీకు మీరే సాటి...

ఆకరి కి సుధాకర్ ని ఓ ఇంటి వారిని చేసినందుకు మీకు స్పెషల్ థాంక్స్ కిట్టు గారుశివరంజనిhttps://www.blogger.com/profile/06478756103747302563noreply@blogger.comtag:blogger.com,1999:blog-8007382655924591712.post-30460669293718279202010-10-20T09:59:00.441+05:302010-10-20T09:59:00.441+05:30హాస్యం రాయడం చాలా కష్టం. కత్తి మీద సాము. అదీ ట్రెం...హాస్యం రాయడం చాలా కష్టం. కత్తి మీద సాము. అదీ ట్రెండ్ కి తగ్గట్టు రాయడం ఇంకీ ఛాలెంజ్! ఈ రెండూ నువ్వు( నాకంటే చిన్నవాడివనే చనువుతో..నువ్వంటున్నా! పర్లేదా) సక్సెస్ ఫుల్ గా సాధించావు రామకృష్ణా!

"షరపోవా కనిపించి చచ్చిపోవా.."
"విమెన్స్ ప్రాబ్లం విన్నాను...ఈ మెన్స్ ప్రాబ్లం ఏంటి?

ఇలాంటి చమక్కులు బాగున్నాయి. హాస్యమేకాదు , ఫ్లో కూడా బావుంది.

అభినందనలు!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-8007382655924591712.post-91143650408349914992010-10-20T09:48:56.398+05:302010-10-20T09:48:56.398+05:30superb andi. mee post kosam 2 weeks nundi wait che...superb andi. mee post kosam 2 weeks nundi wait chesthunnamu. kastha early ga post chesthu undandiAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8007382655924591712.post-38765765909763676112010-10-20T08:49:43.968+05:302010-10-20T08:49:43.968+05:30ఎప్పటిలాగే ప్రాసలు బాగా రాశారు. కానీ ముగింపు కొంచె...ఎప్పటిలాగే ప్రాసలు బాగా రాశారు. కానీ ముగింపు కొంచెం చప్పగా, హడావిడిగా అనిపించింది.జేబి - JBhttps://www.blogger.com/profile/01183284149384821074noreply@blogger.comtag:blogger.com,1999:blog-8007382655924591712.post-60848024761844077762010-10-20T08:42:59.539+05:302010-10-20T08:42:59.539+05:30పోస్ట్ చాలా బాగుంది, మంచి కామెడీ.పోస్ట్ చాలా బాగుంది, మంచి కామెడీ.Muralidhar Reddyhttps://www.blogger.com/profile/10899034525482574861noreply@blogger.comtag:blogger.com,1999:blog-8007382655924591712.post-38179372120734373552010-10-20T04:10:00.955+05:302010-10-20T04:10:00.955+05:30బ్రదర్
కథ అదిరింది.
ఇలాగే, మరిన్ని మంచి కధలు మీ ...బ్రదర్
కథ అదిరింది.

ఇలాగే, మరిన్ని మంచి కధలు మీ నుంచి ఆశిస్తూ

~శశిధర్ సంగరాజు.

www.sasidharsangaraju.blogspot.comSasidharhttps://www.blogger.com/profile/11104026403863557589noreply@blogger.comtag:blogger.com,1999:blog-8007382655924591712.post-65878467486420933972010-10-20T04:02:24.027+05:302010-10-20T04:02:24.027+05:30హ్మ్!! ఎలాగైతేనేం సుధాకర్ గారి పెళ్ళి చేసేసారు..మొ...హ్మ్!! ఎలాగైతేనేం సుధాకర్ గారి పెళ్ళి చేసేసారు..మొదటి పార్ట్ కంటే కొంచెం కామెడీ తక్కువైనా ఇది కూడా బాగుందీ...కథ లో సుధాకర్ గారు బాచిలర్ గా సెటిల్ అయిపోదామనే డైలాగ్స్ బాగున్నాయ్.క్లైమాక్స్ తెలుగు సినిమాలా సుఖాంతం అయ్యింది :)ఇందుhttps://www.blogger.com/profile/14041694846014288930noreply@blogger.comtag:blogger.com,1999:blog-8007382655924591712.post-42260641259614006942010-10-20T03:39:49.913+05:302010-10-20T03:39:49.913+05:30Chala bagundi andi edo telugu cinema happy ending ...Chala bagundi andi edo telugu cinema happy ending laga :pAnonymoushttps://www.blogger.com/profile/09545306012644085419noreply@blogger.comtag:blogger.com,1999:blog-8007382655924591712.post-38607052786849507622010-10-20T03:12:04.507+05:302010-10-20T03:12:04.507+05:30gud one.
మధ్యలో కిట్టి గాడికి కలపడం బాగుంది :)gud one.
మధ్యలో కిట్టి గాడికి కలపడం బాగుంది :)Sai Praveenhttps://www.blogger.com/profile/00105734496840190819noreply@blogger.comtag:blogger.com,1999:blog-8007382655924591712.post-29097616743666296592010-10-20T03:09:31.413+05:302010-10-20T03:09:31.413+05:30హ హ బాగుంది. పెళ్ళి గురించి మీకు చాలా మంచి ఒపీనియన...హ హ బాగుంది. పెళ్ళి గురించి మీకు చాలా మంచి ఒపీనియన్ ఉన్నట్లుంది :-p ఏంటి మీకు కూడా సుథాకర్ లాంటి పెళ్ళిచూపుల అనుభవాలేమన్నా తగిలాయా ఏంటండి :-)వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-8007382655924591712.post-51957789082524080102010-10-20T02:25:54.782+05:302010-10-20T02:25:54.782+05:30చాలా బాగుందండీ. కాని end లో ఏదో twist ఇస్తారనుకుంట...చాలా బాగుందండీ. కాని end లో ఏదో twist ఇస్తారనుకుంటే, పాత తెలుగు సినిమాలాగ, అంత ఈజీగా సుఖాంతం చేసేసారేమిటి?కాంత్https://www.blogger.com/profile/04045327775974068605noreply@blogger.comtag:blogger.com,1999:blog-8007382655924591712.post-53213957541041095762010-10-20T02:21:23.046+05:302010-10-20T02:21:23.046+05:30chaala bavundichaala bavundiravihttps://www.blogger.com/profile/05594712027477970366noreply@blogger.com