tag:blogger.com,1999:blog-8007382655924591712.post1511478732029012968..comments2023-04-26T16:11:58.507+05:30Comments on మంచుకురిసే వేళలో...: అసలు సంగతేమిటంటే !!Ram Krish Reddy Kotlahttp://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comBlogger40125tag:blogger.com,1999:blog-8007382655924591712.post-52714101097326455102010-08-30T13:05:10.302+05:302010-08-30T13:05:10.302+05:30Thanks a lot 4paisa :-)Thanks a lot 4paisa :-)Ram Krish Reddy Kotlahttps://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comtag:blogger.com,1999:blog-8007382655924591712.post-65823005136110878142010-08-21T20:08:10.264+05:302010-08-21T20:08:10.264+05:30Good narration. :)Good narration. :)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8007382655924591712.post-22186118851495870112010-07-26T22:02:43.037+05:302010-07-26T22:02:43.037+05:30అజ్ఞాత గారు ..థాంక్స్ :-)అజ్ఞాత గారు ..థాంక్స్ :-)Ram Krish Reddy Kotlahttps://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comtag:blogger.com,1999:blog-8007382655924591712.post-85478029179956325332010-07-21T03:09:46.914+05:302010-07-21T03:09:46.914+05:30Super Chepparu....Super Chepparu....Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8007382655924591712.post-68433689431703627362010-07-13T19:48:08.042+05:302010-07-13T19:48:08.042+05:30Anonymous: Thanks :-)Anonymous: Thanks :-)Ram Krish Reddy Kotlahttps://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comtag:blogger.com,1999:blog-8007382655924591712.post-42696564636623544012010-07-08T20:06:06.775+05:302010-07-08T20:06:06.775+05:30:):)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8007382655924591712.post-46754557680698308622010-07-06T23:51:39.648+05:302010-07-06T23:51:39.648+05:30సీత గారు ధన్యవాదాలు :-).. ఈ సారినుండి మీరు చెప్పిన...సీత గారు ధన్యవాదాలు :-).. ఈ సారినుండి మీరు చెప్పినట్లే చేస్తానండి

శ్రీనివాసరాజు గారు, మీ బ్లాగ్ లో అన్ని టపాలు చదివి చాలా నవ్వుకున్ననండీ.. నిజమే మెతుకు చూసి అన్నం మొత్తం ఉడికింది అనే కాన్సెప్ట్ అన్ని చోట్లా పనిచెయ్యదు..నేను ఊరికే సరదాగా అలా..అంతే :-)...మీ కమెంటుకి ధన్యవాదాలు :-)Ram Krish Reddy Kotlahttps://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comtag:blogger.com,1999:blog-8007382655924591712.post-27534959059364114062010-07-06T23:04:17.070+05:302010-07-06T23:04:17.070+05:30రామకృష్ణగారు..
అరవకామెడీతో.. చితక్కొట్టేసారు.. :-...రామకృష్ణగారు..
అరవకామెడీతో.. చితక్కొట్టేసారు.. :-)

నాకు జరిగిన అనుభవంవొకటి.. చెబుతా
నా కొలీగ్ ఒకడు (మరాఠీవాడు).. మాటల ప్రస్థావనలో అడిగాడు.. మీరు సాయత్రం ఎప్పుడూ రైసే తింటారా అని.. నేను అవును అన్నాను.., ఎందుకంటే వాళ్ళు చపాతి రోటీ తప్ప ఏదీ తినరనుకోండి అది వేరేవిషయం..

అయితే ఎలా తింటారు రైస్ అని అడిగాడు.., చిరాగ్గా.. కాస్త ఆశ్చర్యంగా చూసావాడివైపు.. అంటే స్పూనా లేక చేత్తోనా అన్నట్టుగా.. అన్నాడు. నేను ఆలోచించకుండా చేత్తో అన్నాను.. వో.. చీ.. అయితే.. చెయ్యంతా ఇలా ప్లేటులో పెట్టేసి, చేయి నాక్కుంటూ.. తింటారె అలానేనా.. నేనొక మద్రాసీ తినటం చూసా అన్నాడు.. నాకు నవ్వాలో ఏడవాలో తెలియలేదు..

అలా అతననుకున్నట్టు ఒక్క మెతుకుచూసి అన్నవుడికింది అన్న కాస్సెప్టు అన్ని చోట్లా అప్లయ్ అవదు.. ఏమంటారు ?? :-)
అరవోడు మన తెలుగు చదవలేడుకాబట్టి.. కుమ్మేయండి.. ఏమవదు.. ;-)శ్రీనివాసరాజుhttps://www.blogger.com/profile/09678301041122757120noreply@blogger.comtag:blogger.com,1999:blog-8007382655924591712.post-30952027837478604332010-07-03T19:59:28.604+05:302010-07-03T19:59:28.604+05:30hello andi....em cheparandi...meeru titina titly a...hello andi....em cheparandi...meeru titina titly assalu ataniki pattavu lendi...endukantara???? atanu tamilian kada...mana telugu titlu vadiki chevina padav...padinavi po...brain ki ekkav...ekkinavi po... artam kaavu...artaminavi po... yeerninchuko ledu....endukantara...okati language problem..marokati anta tinnavadiki eka titlu em geeninchukuntadu lendi...eka danto vadileyandi esari...single seat unnadi chusi mare kurchodi...elanti vaadu mundu unnadu kaadu mukyam...mana kadupu nindinda leda anna de mukyam ante kadandi mari....seetanoreply@blogger.comtag:blogger.com,1999:blog-8007382655924591712.post-83989861716100658422010-06-30T11:36:24.726+05:302010-06-30T11:36:24.726+05:30@కవిత గారు:ఈ సీక్రెట్ మనిద్దరి మద్యనే ఉండాలి) అలాం...@కవిత గారు:ఈ సీక్రెట్ మనిద్దరి మద్యనే ఉండాలి) అలాంటి పదార్ధాన్ని మీరే తయారు చేసి పెళ్ళి లో పెట్టారు ప్రసాదం అని కిషన్ గారికి పెట్టేయండీ.. సరేనా)

కిషన్ గారు ఆ అరవతిండి చూసే చిరాకు పడ్డారు కదా. అంత కన్నా భయంకరమైనా ఈ పదార్ధాన్ని కిషన్ గారి చేత ఎలాగైనా తినిపించేయాలని ఏంజిల్ ని వంక పెట్టాను.అదన్నమాట నా ప్లాన్ :)
పాపం కౌండిన్య గారికి ఆ విషయం తెలియక రెడీ అయిపోయారు:):)శివరంజనిhttps://www.blogger.com/profile/06478756103747302563noreply@blogger.comtag:blogger.com,1999:blog-8007382655924591712.post-64142686909408912612010-06-29T20:02:09.894+05:302010-06-29T20:02:09.894+05:30సౌమ్య: పెరుగు, అరటిపండు కాంబినేషన్ మంచిదే సౌమ్య గా...సౌమ్య: పెరుగు, అరటిపండు కాంబినేషన్ మంచిదే సౌమ్య గారు..అది నేను చిన్నపాటినుంచి చూస్తున్న కాంబినేషనే...కానీ నేను చెప్పిన కేవలం అవే కాదు..పెట్టిన పదహారు రకాలు..కస బిసా కలిపి..అదోరకంగా తిన్నాడు లెండి..మీరు ఆ టైంలో చూసి ఉంటే, సేం నా ఫీలింగే వచ్చేసి :-)

కవిత: మీకు పెళ్లైంది సో మీకు హోటల్స్ కి పెళ్ళే పనేంటి చెప్పండి...మరి నాలాంటి వారి పరిస్థితి వేరు కదా...

చారిగారు: హా హా ..థాంక్స్ అండి ..:-)Ram Krish Reddy Kotlahttps://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comtag:blogger.com,1999:blog-8007382655924591712.post-10084128998910993652010-06-29T19:58:23.068+05:302010-06-29T19:58:23.068+05:30మంచు భయ్య: చదివాను ఆ టపా.. హా హా ఫన్నీ గా ఉంది..ఎన...మంచు భయ్య: చదివాను ఆ టపా.. హా హా ఫన్నీ గా ఉంది..ఎన్ని కాంబినేషన్లో.. ఎగ్గు, అరటిపండు, పెరుగు వేసుకోమని నేను చెప్పానా :O...

వెంకట్: అంతే కదా- అంటే, మీరు నార్త్ ఇండియన్స్, ఇంకా ఈ అరవోల్లనే అన్నారు కదా అని ఆ సందర్భంలో అన్నాను..అంతే.. :-)..Ram Krish Reddy Kotlahttps://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comtag:blogger.com,1999:blog-8007382655924591712.post-12051514074289904282010-06-29T14:41:15.822+05:302010-06-29T14:41:15.822+05:30హ హ హ్హహ్హ..పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు
esp ఆ సా...హ హ హ్హహ్హ..పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు
esp ఆ సాల్తిని తిట్టిన పార్టు కేకో కేక...

శ్రీశైలం డాములో నీళ్లు కూడా చల్లార్చని కోపాన్ని ఉఫు ఉఫు అని చల్లార్చావా..కెవ్
పాహిమామ్ పాహిమామ్..nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-8007382655924591712.post-19967639577955290392010-06-29T14:41:15.823+05:302010-06-29T14:41:15.823+05:30కిషన్ గారు, మన కష్టాలు ఇలా అందరికి చెప్పి వాళ్ళని ...కిషన్ గారు, మన కష్టాలు ఇలా అందరికి చెప్పి వాళ్ళని కూడా బాధ పెట్టడం అవసరమంటారా???ఇడ్లి కి చాపల కూర నంజుకుంటారు అని వినే....చాలాసేపు ఏడ్చాను...మీరు మరి ఇలా ఎన్ని అయిటంస్ ,ఎలా కలిపారో కూడా కళ్ళకు కట్టినట్లు చెపుతుంటే ....ఇంకా ఎం చెప్పమంటారు చెప్పండి...అది మన ఆంద్ర మెస్సు లో "అరవ వాని" అఘాయిత్యాలు ....ఎంతటి ఘోరం. అందుకే నేను చెన్నై లో హోటల్స్ కి వెళ్ళడంమానేస....

@శివరంజని ,మరి వీళ్ళకి అద్ద్రుస్స్ ఇస్తున్నారా ?లేదా?

@మంచు గారు,రంగు,రుచి అన్ని బాగున్నాయి అంటారు అంతే న???కవితhttps://www.blogger.com/profile/05776883040827716387noreply@blogger.comtag:blogger.com,1999:blog-8007382655924591712.post-90506773882919439632010-06-29T13:58:30.091+05:302010-06-29T13:58:30.091+05:30పెరుగు అరటిపండు నిజంగానే మచి కాంబినేషన్.....అరటిపం...పెరుగు అరటిపండు నిజంగానే మచి కాంబినేషన్.....అరటిపండు ముక్కలుగా కోసుకుని అవి పెరుగన్నంలో కలిపేసుకుని తింటే బావుంటుంది...ఎప్పుడైనా ట్రై చెయ్యండి కావాలంటే. అలాగే పెరుగన్నంలో మామిడిపండు పిసుక్కుని తిన్నా బావుంటుంది.ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/13092928341811875166noreply@blogger.comtag:blogger.com,1999:blog-8007382655924591712.post-74953102029875437412010-06-29T11:13:32.832+05:302010-06-29T11:13:32.832+05:30భలేవాడివే వెంకట్.. అంతలేదు.. మనలొమనకి సారీలెందుకు....భలేవాడివే వెంకట్.. అంతలేదు.. మనలొమనకి సారీలెందుకు.. :-)) కిషన్ చెప్పినట్టు ఈరొజు ఎగ్ , అరటిపండు, పెరుగు వేసుకుని తిన్నా... సూపర్...మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-8007382655924591712.post-38864071502489998132010-06-29T07:56:56.664+05:302010-06-29T07:56:56.664+05:30oh.. manchu gaaru sorry for dat
"ఎదవది"...oh.. manchu gaaru sorry for dat

"ఎదవది" అన్నది నా ఊతపదం చాలా ఎక్కువగా వాడుతుంటా ఏదో అలా టంగు స్లిప్ అయ్యింది.ఏమి అనుకోకండి.

"వెంకట్ గారు అంతే కదా" కిషన్ జి ఇది అర్థం కాలా!!!వెంకట్https://www.blogger.com/profile/09379362118808260356noreply@blogger.comtag:blogger.com,1999:blog-8007382655924591712.post-89775828666488760042010-06-29T01:00:46.129+05:302010-06-29T01:00:46.129+05:30ఈ బ్లాగ్ లొ " అన్నయ్యా కాంబినేషనా " అన్న...ఈ బ్లాగ్ లొ " అన్నయ్యా కాంబినేషనా " అన్న పొస్ట్ చదవండి :-))

http://aithesare.blogspot.com/మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-8007382655924591712.post-43421053365839541402010-06-29T00:47:26.999+05:302010-06-29T00:47:26.999+05:30వెంకట్: హి హి హి...నిజమే కావచ్చు...కానీ అరవోల్లు మ...వెంకట్: హి హి హి...నిజమే కావచ్చు...కానీ అరవోల్లు మరీ క్రేయటివ్ గా తింటారు లెండి.. తట్టుకోలేని క్రియేటివిటీ అనమాట :-)

మంచు భయ్య: మీరు అలాగే కానియ్యండి.. వెంకట్ గారి నార్త్ ఇండియన్స్ ని మాత్రమే అన్నారు లెండి.. వెంకట్ గారు అంతే కదా.. పాపం మంచి భయ్య లైట్ గా ఫీల్ అయ్యారు :-)Ram Krish Reddy Kotlahttps://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comtag:blogger.com,1999:blog-8007382655924591712.post-50002822657401691872010-06-29T00:44:28.448+05:302010-06-29T00:44:28.448+05:30రంజని: నిజమా నాకు ఈ విషయం ఇప్పటిదాకా తెలియదు సుమీ....రంజని: నిజమా నాకు ఈ విషయం ఇప్పటిదాకా తెలియదు సుమీ.. ఈ సరి ఏ పెళ్లిలోనైన అలా చేస్తే కళ్ళు ముసుకొని ఆ మిశ్రమం తినేస్తా..తరువాత ఏమయినా సరే..నాకు ఎంజెల్ అవసరం..ఈష్టు గోదావరి అమ్మాయి చాలు .. :-)

కౌండిన్య: థాంక్స్ అండి..రంజని గారి అడ్రెస్స్ చెప్పగానే మనిద్దరం వెళ్లి ఆ పదార్దం తినేసి వద్దాం..ఏమంటారు??Ram Krish Reddy Kotlahttps://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comtag:blogger.com,1999:blog-8007382655924591712.post-67789760511924154592010-06-28T23:53:04.503+05:302010-06-28T23:53:04.503+05:30వెంకట్ గారు
ఇది అన్యాయం... నేను అలాగే పెరుగులొ ప...వెంకట్ గారు

ఇది అన్యాయం... నేను అలాగే పెరుగులొ పప్పు, సాంబార్, చికెన్, అన్ని కలుపుకుని అప్పుడప్పుడూ చెత్తొ, అప్పుడప్పుడూ స్పూన్ తొ కూడా తింటూవుంటా... ఇలా మమ్మల్ని తిట్టేస్తే ఎలా...మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-8007382655924591712.post-68652964989893860102010-06-28T20:57:49.859+05:302010-06-28T20:57:49.859+05:30బాబు గారు.. ఆ అరవ వాడు అన్నం గుప్పెడు పోసుకొని చేత...బాబు గారు.. ఆ అరవ వాడు అన్నం గుప్పెడు పోసుకొని చేత్తొ పిండి తిన్నాడు కాబట్టి మీకు అంత వికారం అనిపించి ఉంటుంది, నేను గమనించిన నార్త్ ఇండియన్స్ చాలా మంది ఇలాగే తింటారు , పప్పు సాంబారు పెరుగు అన్ని కలుపుకొని , తేడా ఏంటంటే మీ అరవోడు చేత్తో తిన్నాడు వీళ్ళు స్టైల్ గా స్పూన్ తో తింటారు ఎదవలువెంకట్https://www.blogger.com/profile/09379362118808260356noreply@blogger.comtag:blogger.com,1999:blog-8007382655924591712.post-68877197664411728812010-06-28T19:29:02.494+05:302010-06-28T19:29:02.494+05:30హ హ సూపరు మీ పోస్ట్ :)
@శివరంజని గారు అర్జెంటుగా అ...హ హ సూపరు మీ పోస్ట్ :)
@శివరంజని గారు అర్జెంటుగా అలా పెళ్లి జరిగే అడ్రస్ ఇవ్వండి దయచేసి :)కౌండిన్యhttps://www.blogger.com/profile/05266611691174130208noreply@blogger.comtag:blogger.com,1999:blog-8007382655924591712.post-2057990353162034642010-06-28T14:27:53.048+05:302010-06-28T14:27:53.048+05:30హా హా హా ....ఇంకా నయ్యం.మీకో విషయం తెలుసా? కొన్ని ...హా హా హా ....ఇంకా నయ్యం.మీకో విషయం తెలుసా? కొన్ని పెళ్ళిళ్లలో పెళ్ళంత అయిపోయిన తరువాత పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురి చేత అరటిపళ్ళు,బూరి,జాంగీరి,సున్నుండా అన్ని వేసి బాగా పిసికించేస్తారు.ఆ పదార్ధం చూస్తే ఎంత అసహ్యం గా వుంటుందో.పైగా అదేదో గొప్ప స్వీట్ లా అందరి కి పంచి పెట్టడానికి తయారయిపోతారు.

అన్నట్టు చెప్పడం మర్చిపోయాను కిషన్ గారు ......... పైన చెప్పిన ప్రసాదం తింటే ఏంజిల్ లాంటి అమ్మాయితో పెళ్ళవుతుందంట తెలుసా?శివరంజనిhttps://www.blogger.com/profile/06478756103747302563noreply@blogger.comtag:blogger.com,1999:blog-8007382655924591712.post-8964141438309839902010-06-28T12:52:00.137+05:302010-06-28T12:52:00.137+05:30@మంచు భయ్యా: ట్రై చేస్తారా... మరెందుకు ఇంకా ఆలస్యం...@మంచు భయ్యా: ట్రై చేస్తారా... మరెందుకు ఇంకా ఆలస్యం ...కానివ్వు.. ఎలా ఉందొ రిజల్ట్ మాత్రం మరిచిపోకుండా చెప్పండి...

@రంగాచార్యులు గారు, ధన్యవాదాలు.. తప్పిదము సరిచేశాను..Ram Krish Reddy Kotlahttps://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.com